టాలీవుడ్లో ఎందరో హీరోయిన్స్ ఇట్టే క్లిక్ అవుతారు కాని కొందరు మాత్రం అసలు క్లిక్ అవ్వరు. సినిమాలైతే చేస్తున్నా ఆడియెన్స్ లో ఓ క్రేజ్ తెచ్చుకోవడంలో వెనుకపడతారు కొందరు భామలు. అంతేకాదు చేసిన ఒకటి రెండు సినిమాల్లో కూడా వారిపై ఏదో ఒక గొడవ ఉంటుంది. ఇంకే అన్ని కలిసి ఆమెను టాలీవుడ్ నుండి సాగానంపుతాయి.