తెలుగు ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో జూనియర్ ఎన్టీఆర్. అచ్చూ తాత పోలికలతో ఉన్న ఎన్టీఆర్ అతి తక్కువ కాలంలోనే మంచి పాపులారిటీ సంపాదించాడు. డ్యాన్స్, యాక్షన్,డైలాగ్ డెలివరీ అద్భుతమైన ప్రావిణ్యం చూపించి తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు. మొదట్లో బొద్దుగా ఉండే ఎన్టీఆర్ ‘యమదొంగ’ చిత్రం తర్వాత సన్నగా ...