ఈ ఏడాది వచ్చిన బ్లాకు బస్టర్ హిట్ అందుకున్న ‘జనతాగ్యరేజ్’ రికార్డుల పరంగా అల్లుఅర్జున్ ‘సరైనోడు’ ముందు చతికిల పడటం జూనియర్ అభిమానులు జీర్ణించుకోలేని విషయంగా మారింది అని వార్తలు వస్తున్నాయి. 2016లో విడుదల అయిన సినిమాలలో బన్నీ