తెలుగు ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోల హవా కొనసాగుతుంది. ఇక మెగాస్టార్ చిరంజీవి తనయుడు రాంచరణ్ హీరోగా ‘చిరుత ’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చాడు. తర్వాత వచ్చిన మగధీర చిత్రంతో రికార్డులు నెలకొల్పాడు. ఇలా చెర్రీ చేసినవి కొన్ని చిత్రాలే అయిన దాదాపు అన్ని బ్లాక్ బ్లస్టర్ గా నిలిచాయి. అయితే మనోడికి గత మూడు సంవత్సరాల..