తెలుగు ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో కళ్యాన్ రామ్. బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చిన కళ్యాన్ రామ్ తర్వాత ‘అభిమన్యూ’ చిత్రంతో హీరోగా అద్భుతమైన పర్ఫామెన్స్ తో అందరినీ ఆకట్టుకున్నాడు. తర్వాత వచ్చిన ‘అతనొక్కడే’,‘అసాధ్యుడు’ లాంటి వరుస హిట్స్ సాధించిన కళ్యాన్ తర్వాత అపజయాలు చవి చూశాడు. గత సంవత్సరం ‘పటాస్’ తో...