ఈరోజు విడుదలైన ‘ఇజం’ సినిమాను ప్రమోట్ చేస్తూ దర్శకుడు పూరిజగన్నాథ్ తనకు సన్నిహితులైన హీరోలందరి పైనా అవకాశం దొరికినప్పుడల్లా సెటైర్లు వేస్తూనే ఉన్నాడు. ఈ సందర్భంలో ఒక మీడియా ప్రతినిధి రావితేజాతో సినిమా ఎప్పుడు ఉంటుంది అని ప్రశ్నించినప్పుడు