‘గౌతమీపుత్ర శాతకర్ణి’ విడుదల తరువాత టాలీవుడ్ లో బాలకృష్ణ రికార్డుల పర్వం మొదలు అవుతుంది అని బాలయ్య అభిమానులు ఎదరు చూస్తూ ఉంటే ఆ సినిమా విడుదల కాకుండానే బాలకృష్ణ బాలీవుడ్ లో క్రియేట్ చేసిన రికార్డు సంచలనంగా మారింది. దక్షిణాది