తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు సినీ ఇండస్ట్రీ నుంచి వారసులుగా వచ్చిన తరుణంలో మొదటి సారిగా పొలిటికల్ బ్యాగ్ గ్రౌండ్ నుంచి వచ్చిన హీరో నారా రోహిత్. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోదరుడి తనయుడు నారా రోహిత్. తెలుగు ఇండస్ట్రీలోకి ‘బాణం’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చాడు. తర్వాత వచ్చిన ‘సోలో’,‘ప్రతినిథి’ తప్ప ఏ సినిమా కూడా...