తెలుగు ఇండస్ట్రీలో గత సంవత్సరం దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రికార్డుల మోత మోగించింది. ఇప్పటి వరకు తెలుగులో ఏ సినిమా చేయని కలెక్షన్లు వసూళ్లు చేసింది. భారత దేశంలో బాలీవుడ్, కోలీవుడ్ మాత్రమే భారీ స్థాయిలో చిత్రాలు నిర్మిస్తారన్న అపోహలకు ధీటైన సమాదానం చెప్పింది..