అదేంటీ యావత్ భారత దేశం మొత్తం ఇప్పుడు ‘బాహుబలి 2’ మానియాలో ఉంటే.. ఈ ‘వీరబలి’ ఏంటా అనుకుంటున్నారా..! అది కూడా ప్రభాస్. ఆశ్చర్యపోకండి మీరు విన్నది నిజంగానే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ త్వరలో ‘వీరబలి’గా రాబోతున్నాడు. అయితే అది ఇక్కడ కాదండీ..తమిళంలో. గతంలో లారెన్స్ దర్శకత్వంలో,,