చిరంజీవి డాన్సింగ్ స్కిల్స్ గురించి కొత్తగా చెప్పవలసిన పనిలేదు. దక్షిణాది సినిమా రంగంలోనే కాదు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో కూడ చిరంజీవి వేగంగా వేసే స్టెప్స్ ఎప్పుడు సంచలనమే. దాదాపు 9 సంవత్సరాల గ్యాప్ తరువాత చిరంజీవి నటిస్తున్న ‘ఖైదీ నెంబర్ 150’