అలా.. ఎలా.. ఎవరికి తెలియక పోయినా ఆమెను కుమారిగా చేసి హెబ్భా పటేల్ ఫేట్ నే మార్చేశాడు సుకుమార్. సుక్కు నిర్మించిన కుమారి 21ఎఫ్ తో కుమారి హెబ్భా అందాలతో ఆడియెన్స్ ను పిచ్చెక్కేలా చేసిందంటే నమ్మాలి. తన ఒంపుసొంపులతోనే కుమారి సినిమా సూపర్ హిట్ అయ్యేలా చేసింది హెబ్భా పటేల్. అయితే ఆ సినిమా తర్వాత