తెలుగు ఇండస్ట్రీలో వారసత్వపు హీరోల హవా సాగుతున్న నేపథ్యంలో రెబల్ స్టార్ కృష్ణం రాజు వారసుడిగా ‘ఈశ్వర్’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చాడు ప్రభాస్. మొదటి సినిమాతోనే మాస్ ఇమేజ్ సొంతం చేసుకున్న ప్రభాస్ హీరో కి కావాల్సిన లక్షణాలన్నీ పునికి పుచ్చుకున్నాడు. తర్వాత వచ్చిన సినిమాలు పెద్దగా హిట్ కాకపోయినా..