తెలుగు ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో నందమూరి బాలకృష్ణ. సీనియర్ ఎన్టీఆర్ తనయుడిగా చిన్నతనంలోనే సినీ రంగంలోకి ప్రవేశించిన బాలకృష్ణ తర్వాత హీరోగా ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి మెప్పించారు. సాంఘిక, పౌరాణిక,జానపద చిత్రాల్లో తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు. ఆయన బాటలోనే రాజకీయాల్లోకి కూడా ప్రవేశించారు..