అల్లు అర్జున్ లేటెస్ట్ గా నటిస్తున్న ‘దువ్వాడ జగన్నాథం’ సినిమా చిత్రీకరణ కూడ పూర్తి కాకుండానే ఆసినిమా కథ గురించి వస్తున్న వార్తలు ప్రస్తుతం ఫిలింనగర్ లో హాట్ న్యూస్ గా మారాయి. ఈసినిమా కథ కోసం చిరంజీవి కెరియర్ తొలిరోజులలో నటించిన