నదియా లేటెస్ట్ గా నటిస్తున్న సినిమా విడుదల కాకుండానే వివాదాలలోకి వెళ్ళిపోతోంది. దీనికి గల కారణం నదియా ఎంచుకున్న పాత్ర. లెస్బియన్ వంటి సబ్జెక్టులతో తీసే సినిమాలలో పేరున్న ఆర్టిస్టులు సినిమాలు చేయటానికి చాల భయపడతారు. సామన్యంగా ఇలాంటి పాత్రలను