ఒక అగ్ర హీరోకు పంచ్ డైలాగులు నప్పెట్టుగా ఎవరైతే రాస్తారో, ఎవరి డైలాగులు విని ప్రక్షకులు విసిల్స్ వేస్తారో, వారి కథా, కటాహ్నం, కథాంశం, దర్శకత్వం , ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కటేమిటి ఏకంగా తెలుగు సినీ పరిశ్రమనే తన గుప్పిట్లో పెట్టుకొని చిత్ర సీమను ఏలుతున్న నాటి నేటి దర్శకులు, కథా రచయితలు పరుచూరి బ్రదర్స్. వీరి కలకయిలో సినిమా విడుదల అయితే అది రికార్డుల వర్షం కురిపించాల్సిందే. ఎలాంటి అభినయం కలిగిన హీరోకైనా డైలాగులు రాయగలిగిన సత్తా వారిది.