నిన్నటితో పూర్తి అయిన వీకెండ్లో పేరుకు ఐదు సినిమాలు విడుదల అయినా అందరి దృష్టిని ఆకర్షించిన సినిమా మాత్రం ‘ఇజం’ మాత్రమే అనట్టు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ విశ్లేషకులు తేల్చి వేసారు. పూరి జగన్నాథ్ నందమూరి కళ్యాణ్ రామ్ క్రేజీ కాంబినేషన్ కు తగ్గట్టుగా ఈ