సినిమా ఇండస్ట్రీలో తెలుగు వాడై కూడా తమిళంలో మంచి పట్టు సాధించిన హీరో విశాల్. తమిళ్ హీరోగా మంచి గుర్తింపు పొందిన విశాలు తెలుగు వారికి కూడా మంచి సుపరిచితమే. పందెం కోడి,పొగరు లాంటి చిత్రాలతో మంచి యాక్షన్ హీరోగా గుర్తింపు పొందాడు. ఈ సంవత్సరం పల్నాడు చిత్రంతో తెలుగు లో పెద్దగా ఆకట్టుకోలేక పోయాడు