ఈ మద్య తెలుగు ఇండస్ట్రీలో మంచి పోజీషన్లో ఉన్న నటులు బుల్లితెరపై కనిపిస్తూ కనువిందు చేస్తున్నారు. ఈ లీస్టులో సీనియర్ నటులు కూడా ఉండటం విశేషం. ఆ మద్య మీలో ఎవరు కోటీశ్వరులు ప్రొగ్రామ్ లో కింగ్ నాగార్జున సందడి చేయగా..ఆయన స్థానంలో ఏకంగా మెగాస్టార్ చిరంజీవి వచ్చారు. దీంతో మెగా అభిమానులు పట్టరాని..