సినిమా అనేది ఓ రంగుల ప్రపంచం...ఇక తెరపై ఒక్కసారి కనపడితే చాలు జీవితం ధన్యమైతుందని భావించే వారు కోట్లమంది ఉన్నారు. కొంతమంది తమ జీవితంలో ఒక్కసారైనా తెరపై కనిపించాలన్న తాపత్రయంతో స్టూడియోల చుట్టూ ప్రదక్షణలు చేసే వారు ఉన్నారు. అయితే వెండితెరపై ఎంతో సంతోషంగా కనిపించి తమ జీవితంలో...