దక్షిణ భారత దేశంలో ఎన్నో ఏళ్ళ నుండి ఆడియో రంగం లో ఉండి, ఎన్నో విజయవంతమైన చిత్రాల ఆడియోలను ప్రేక్షకులకు అందించిన ప్రతిష్టాత్మక ఆడియో సంస్థ లహరి మ్యూజిక్. తెలుగు చలనచిత్ర చరిత్రలో చిరస్ధాయిగా నిలిచేలా మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం ఖైదీ నెం 150, నందమూరి నట సింహం బాలకృష్ణ 100వ చిత్రం...