సినిమా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి పుష్కర కాలం దాటి పోతూ ఉన్నా త్రిష ఇంకా యంగ్ హీరోయిన్స్ తో పోటీ పడుతూ నటిస్తూ ఉండటం చాలా మందినిఆశ్చర్య పరిచే విషయం. టాలీవుడ్ లో ఎందరో టాప్ హీరోలతో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించిన ఈమెకు తెలుగులో