ప్రిన్స్ మహేష్ బాబు ఎప్పుడూ నవ్వుతూ ఉండటమే కాకుండా తనలోని అసహనాన్ని ఎప్పుడూ మీడియా ముందు కాని అభిమానుల ముందు కాని బయట పెట్టిన సందర్భాలు చాల అరుదు. అయితే అటువంటి మహేష్ కు తన అభిమానులు ప్రవర్తిస్తున్న తీరు పై తీవ్ర అసహనంలో