తెలుగు, తమిళ,మళియాల ఇండస్ట్రీలో మంచి ఇమేజ్ సంపాదించిన బ్లాక్ బ్యూటీ అమలాపాల్. తీసినవి కొన్ని సినిమాలే అయిన ఈ అమ్మడికి సినిమా ఇండస్ట్రీలో మంచి పేరు వచ్చింది. ఇక తన లైఫ్ లో ఇప్పటికే ఎన్నో వొడిదుడుకులు ఎదుర్కొన్న అమలపాల్ ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త ఏ ఎల్ విజయ్ తో విభేదాలు ..