మెగా స్టార్ చిరంజీవి ‘ఖైదీ నెంబర్ 150’ మ్యానియాకు సంబంధించిన వార్తలు చూస్తూ ఉంటే ఎవరికైనా మైండ్ బ్లాంక్ అవ్వడం ఖాయం అనే మాటలు వినిపిస్తున్నాయి. టాలీవుడ్ టాప్ హీరోలు అంతా తమ సినిమాలకు సంబంధించి 100 కోట్ల కలక్షన్స్ మార్క్ ను అందుకోవడానికి