ఈ మద్య కాలంలో హర్రర్, థ్రిల్లర్ కామెడీ షో ఓరియెంటెడ్ తో చాలా సినిమాలు వచ్చాయి. ఈ కాంటెంట్ తో వచ్చిన చిత్రాలు దాదాపు అన్ని కూడా హిట్ అయినవే..తాజాగా ఇదే కాన్సెప్ట్ తో అల్లరి నరేష్ హీరోగా జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో వచ్చిన సీమశాస్త్రి, సీమటపాకాయ్ చిత్రాలు హిలేరియస్ కామెడీతో అందర్నీ ఎంటర్టైన్