సినిమా ఇండస్ట్రీలో గత కొంత కాలంగా ఎన్నో విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇండస్ట్రీలో తాము ఆశించిన స్థానం దక్కకపోవడం మనో వ్యధతో కొంత మంది ఆత్మహత్య చేసుకుంటే..జీవితం పై విరక్తితో మరికొందరు ఆత్మహత్య చేసుకున్నారు. మరోవైపు అనుకోని ప్రమాదాలతో కొంతమంది సినిమా ఆర్టిస్టులు