తెలుగు ఇండస్ట్రీలో గతంలో గ్లామర్ గా నటించిన హీరోయిన్లు ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. ఈ క్రమంలో వచ్చిన వారే రమ్యకృష్ణ,నదియా లాంటి హీరోయిన్లు ఇప్పుడు చాలా బిజీగా ఉన్నారు. ఇక ‘అత్తారింటికి దారేది’ చిత్రంతో పవన్ కళ్యాన్ అత్తగా నటించిన నదియా తర్వాత మంచి ఆఫర్లతో బిజీగా...