గ్లామర్ విషయంలో ఏ హీరోయిన్ కి అయినా ప్రత్యేకమైన గుర్తింపు వస్తే...ప్రేక్షకులు ఆ హీరోయిన్ ని ఓ రేంజ్ లో ఊహించుకుంటారు. తను నటించే మూవీలను తప్పకుండా ఫాలో అవుతుంటారు. ఆ విధంగానే తెలుగు వచ్చిన కుమారి 21ఎఫ్ మూవీతో హీరోయిన్ హెబ్బా పటేల్ కి గ్లామర్ హీరోయిన్ గా పేరు వచ్చింది.