టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న మాస్ డైరెక్టర్స్ లో బోయపాటి శ్రీను ఒకరు. మాస్ చిత్రాలను తెరకెక్కించి...బాక్సాపీస్ వద్ద హిట్ కొట్టాలంటే సామాన్య విషయం కాదు. ప్రస్తుతం ట్రెండ్ మారుతున్న ఇటువంటి సమయంలోనే మాస్ చిత్రాలను ప్రేక్షకులు ఆధరిస్తున్నారంటే అది కచ్ఛితంగా డైరెక్టర్ ప్రతిభే అని చెప్పవచ్చు.