70 కోట్ల భారీ బడ్జెట్ తో మొరాకో జార్జియా లాంటి దేశాలకు వెళ్లి ఒక చారిత్రాత్మిక సినిమాను తీయడం ఒక సాహసం అయితే ఆ సినిమాలో నటించే నటీనటులు అంతా టాప్ సెలెబ్రెటీలు కావడంతో బాలకృష్ణ 100వ సినిమా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ విడుదల కాకుండానే సంచలనంగా మారింది