తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు హీరోలు ట్రెండ్ మారుస్తున్నారు. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలీ అన్న చందంగా తమకు వచ్చిన ఆఫర్ ఏవీ వదలడం లేదు. ఇక టాలీవుడ్ లో ఒకప్పటి హీరో అయిన జగపతి బాబు సెకండ్ ఇన్నింగ్స్ లో విలన్ గా ఎంట్రీ ఇచ్చి బాగా బిజీగా మారిపోయారు. ఇదే లైన్ లో ఫ్యామిలీ హీరోలు అయిన శ్రీకాంత్, రాజశేఖర్ లు కూడా..