సినిమా ఇండస్ట్రీలో చిన్న చాన్స్ వచ్చినా చాలు సంబర పడిపోతారు. కొంత మంది ఈ అవకాశం కోసం పడిగాపులు కాస్తున్నవారు కూడా ఉన్నారు. మరికొంత మంది అమ్మాయిలు సినిమా చాన్సు కోసం కొంత మంది బ్రోకర్ల చేతిలో చిక్కి తమ జీవితాలు నాశనం చేసుకున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అయతే సినిమాలో మంచి చాన్సు...