మహేష్ సినిమాకు ఏ సినిమాకు లేని కన్ ఫ్యూజన్ ప్రస్తుతం చేస్తున్న మురుగదాస్ మూవీకి వచ్చింది. దేని విషయంలో ఈ కన్ ఫ్యూజన్ అంటే సినిమా టైటిల్ విషయంలో అని తెలుస్తుంది. లీక్ అయిన టైటిల్ ఏవి ఫ్యాన్స్ ను ఉత్సాహ పరచకపోవడంతో మహేష్ కూడా డైలమాలో పడ్డాడని తెలుస్తుంది.