‘జనతా గ్యారేజ్’ సూపర్ సక్సస్ తరువాత ఆ విజయాన్ని ఆనందించడం కన్నా ఎక్కువగా టెన్షన్ తోనే జూనియర్ రోజులు గడిచి పోతున్నాయి. దీనికి కారణం జూనియర్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని 50 రోజులు దాటి పోతున్నా తన నెక్స్ట్ మూవీ ఎప్పుడూ మొదలవుతుందో