భారత దేశంలో నగరాలు అభివృద్ది చెందుతున్న నేపథ్యంలో నేరాల సంఖ్య కూడా బాగా పెరిగిపోతుంది. గత కొంత కాలంగా హైదరాబాద్ మహానగరంలో చైన్ స్నాచింగ్ లు బాగా పెరిగిపోయాయి. ఒంటరిగా ఉన్న మహిళలను టార్గెట్ చేసుకొని కొంతమంది వారి మెడలో ఉన్న బంగారు ఆభరణాలు తీసుకు వెళ్తున్నారు. ఇలాంటి సమయంలో కొంత ...