‘ఇజం’ ఫెయిల్యూర్ టాక్ తెచ్చుకుని కలక్షన్స్ విషయంలో భయంకరమైన డ్రాప్ ను ఎదుర్కుంటూ ఉన్నా ఈసినిమాను నిలబెట్టాలని కళ్యాణ్ రామ్ ఇంకా తన వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ఫిలింనగర్ లో వినపడుతున్న వార్తల ప్రకారం ఈ సినిమా నెట్ కలక్షన్స్