డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరక్టర్ పూరి జగన్నాథ్ ప్రస్తుతం ఇజం రిజల్ట్ తో ఎటు తేల్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నాడు. ఓ రకంగా పూరి పెట్టుకున్న ఆశలన్ని సినిమా నీరుకార్చింది. కేవలం పతాక సన్నివేశాల్లో సినిమాను హైలెట్ చేస్తే చాలు సినిమా ఆడేస్తుంది అన్న రెగ్యులర్ ఫార్ములాను ఫాలో అయిన