తెలుగు ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోల్లో అల్లు అర్జున్ ఒకరు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వలో ‘గంగోత్రి’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. కానీ ఆ సినిమా పెద్ద పేరు తీసుకు రాలేదు..తర్వాత వచ్చిన దేశముదురు, ఆర్య,బన్ని లాంటి చిత్రాలతో తనదైన స్టైల్ చూపించి స్టైలిష్ స్టార్ అయ్యాడు. ప్రస్తుతం ఇండస్ట్రీలో టాప్ హీరోల్లో లీస్టు లో చేరిపోయాడు