స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హరీష్ శంకర్ డైరక్షన్లో రాబోతున్న సినిమా దువ్వాడ జగన్నాథం. టైటిల్ సౌండింగ్ తోనే సూపర్ హిట్ కొట్టబోతున్నాం అన్న పొటెన్షియల్ చూపిస్తున్న బన్ని సినిమా గురించి ఓ షాకింగ్ రూమర్ బయటకు వచ్చింది. అదేంటి అంటే మెగాస్టార్