జనతా గ్యారేజ్ హిట్ తో ఫుల్ ఖుషిగా ఉన్న జూనియర్ ఎన్.టి.ఆర్ ఇప్పుడు తన తర్వాత సినిమా ఎవరితో చేద్దామా అన్న డైలమాలో ఉన్నాడు. అసలైతే ఇజం హిట్ అయితే మారు మాట్లాడకుండా పూరితో కమిట్ అయ్యే ఆలోచనలో ఉన్న తారక్ ఇజం రిజల్ట్ తో ఎటు