యంగ్ హీరో సందీప్ కిషన్ ఇప్పటి వరకు దాదాపు 10 సినిమాలలో నటించినా ఇంకా హీరోగా నిలబడలేక పోతున్నాడు. తన మేనమామ ఛోటా కె. నాయుడు ప్రాపకం కూడ ఈ యంగ్ హీరోను నిలబెట్టలేకపోతోంది. ఈ పరిస్థుతులలో ప్రస్తుతం ఇతడు కృష్ణవంశీ దర్శకత్వంలో నటిస్తున్న