రామ్ చరణ్ తో తాను చిరుత సినిమా గనక చెయ్యకుండా ఉండి ఉంటె ఖచ్చితంగా ఈ పాటికి బాలీవుడ్ లోనే ఉండి ఉండేవాడిని అని పూరీ జగన్నాథ్ చాలా సంవత్సరాల క్రితమే చెప్పుకొచ్చాడు. సరిగ్గా పోకిరి ని హిందీ లో రీమేక్ చెయ్యాలి అనే ఆఫర్ వచ్చిన టైం లో , అదీ డైరెక్ట్ సల్మాన్ ఖాన్ పిలిచి ఛాన్స్ ఇచ్చిన టైం లో చిరంజీవి తన కొడుకుని లాంచ్ చెయ్యమని కోరారు అనీ ఆ దెబ్బతో తాను చిరు మీద ఉన్న అభిమానంతో ఇక్కడ ఉండిపోయాను