తెలుగు ఇండస్ట్రీలో ‘ఏం మాయ చేశావే’చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన మళియాల భామ సమంత తర్వాత అగ్ర హీరోల సరసన నటించి తక్కువ కాలంలో ఎక్కువ క్రేజ్ సంపాదించింది. ఇప్పటి వరకు తెలుగు లో అందరు హీరోల సరసన నటించిన సమంత ఒక్కో హీరోతో రెండు మూడు సార్లు కూడా...