తెలుగు ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో సాయిధరమ్ తేజ్. మొదటి సినిమా ‘రేయ్’ అయినప్పటికీ దాని తర్వాత తీసిన సినిమా ‘పిల్లా నువ్వులేని జీవితం’ సూపర్ హిట్ అయ్యింది. తర్వాత వచ్చిన ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’, ‘సుప్రీమ్’ మంచి హిట్ చిత్రాలుగా నిలిచాయి. ప్రతస్తుతం సాయిధరమ్ తేజ్ ‘విన్నర్’ చిత్రంలో..