ఇప్పటి వరకు తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో హర్రర్ చిత్రాలు వచ్చాయి..వస్తున్నాయి. అయితే ఈ మద్య కాస్త ట్రెండ్ మారింది..హర్రర్,కామెడీ తో ప్రేక్షకులను భయపెడుతూనే..నవ్విస్తున్నారు. తాజాగా ఈడోరకం ఈడోరకం ",స్పీడ్ ఉన్నోడు" , జాదూగాడు వంటి నటించిన సోనారిక ప్రధాన పాత్రలో"కాళరాత్రి "చిత్రం ..