తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు రెండు చిత్రాల గురించి హాట్ టాపిక్ గా నడుస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి 150 వ చిత్రం ‘ఖైదీ నెం. 150’ మరొకటి నందమూరి బాలకృష్ణ 100 వ చిత్రం ‘గౌతమి పుత్ర శాతకర్ణీ’. ఈ రెండు చిత్రాలు కూడా సంక్రాంతికి విడుదల కావడం విశేషం. ఇప్పటికే ‘గౌతమి పుత్ర శాతకర్ణీ’ టీజర్ సోషల్ మీడియాలో ..