పూరి జగన్నాథ్ డైరక్షన్లో కళ్యాణ్ రాం హీరోగా తెరకెక్కిన ఇజం సినిమా మొదటి రోజే డివైడ్ టాక్ తెచ్చుకుంది. కళ్యాణ్ రాం ను కొత్తగా చూపించాడు అన్న క్రెడిట్ తప్ప పూరి మళ్లీ తన రొటీన్ దంచుడు దంచాడని విమర్శలు వచ్చాయి. అయితే ఏ భాషలో అయిన హిట్ అయిన సినిమాను