అన్ని సందర్భాల్లో అధికులదే పైచేయిగా ఉండదు. కొన్ని సందర్భాల్లో చిన్న వ్యక్తుల నుండి సహాయాన్ని కోరాల్సి ఉంటుంది. ఇలాంటిదే పవన్ కళ్యాణ్ తన అప్ కమింగ్ మూవీ విషయంలో చేశాడని అంటున్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీలో జోరుగా వినిపిస్తున్న ఈ సమాచారంకి సంబంధించిన కొన్ని వివరాలను చూస్తే..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న అప్ కమింగ్ ఫిల్మ్ కాటమరాయుడు.